#

About Our Mohan Traders

About Us



మోహన్ ట్రేడర్స్ ఆదోని - మంచి విలువులతో నిర్మితమయిన ఒక బలమైన సంస్థ. అన్ని పంట వ్యాధులకు ఉత్తమమైన, తక్కువ వ్యయ పరిష్కారాలను ఇవ్వడం ద్వారా రైతు జీవితాన్ని మెరుగుపరచటమే మా ద్యేయం.

Mohan Traders Adoni is built on strong values to improve life of every farmer by giving best, low cost solutions for all crop diseases

మిషన్

• వ్యవసాయ సమాజాన్ని బాగుపరిచి ప్రతి రైతు మొఖంలో చిరునవ్వు చూడటం మా బాధ్యత.
• రైతులకు మంచి సేవ చేయాలనీ మిమ్మల్ని మేము ప్రతి రోజు నవీకరించుకుంటాము.
• ప్రతి రైతుకు మంచి గౌరవం ఇవ్వబడుతుంది.
• ఇతరులకన్నా రైతులకు ప్రాధాన్యత మాకు ముఖ్యం.
• సంస్థకు సేవ చేసే వక్తులను జాగ్రత్తగా చూసుకోవటం మా బాధ్యత.

దృష్టి

వ్యవసాయ సమాజానికి అధిక నాణ్యత , తక్కువ ఖర్చుతో కూడిన పరిస్కారాన్ని అందించటం ద్వారా భారతదేశంలో అతి పెద్ద గౌరవనీయమైన పురుగుమందులు మరియు విత్తన వ్యాపార సంస్థగా ఆవతరించండి

లక్ష్యం

• 2021 నాటికీ 44 కోట్లు • 2030 నాటికీ 99 కోట్లు

#